నిర్వహణ లేక.. సాగు నీరందక

బొబ్బిలి, సీతాన గరం మండలాల్లోని పలుగ్రామాల పరిధిలోని వెంగళరాయసాగర్‌ సాగు నీటి కాలువల నిర్వహణ నీరుగారుతోంది. ప్రధానంగా ఈ ఏడాది కాలువల్లో పూడిక, తుప్పలు తొలగించలేదు.