ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదలపై హర్షం

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.1,200 కోట్లు విడుదల చేసి విద్యార్థుల చదువుకు మంత్రి లోకేశ్‌ భరోసా కల్పించారని ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్‌) చైర్మన్‌ అనిమిని రవినాయుడు కొనియాడారు.