మారుతి సర్వీసింగ్‌‌‌‌ సెంటర్‌‌‌‌ లో అగ్నిప్రమాదం

ఉప్పర్‌‌‌‌పల్లి 187 పిల్లర్‌‌‌‌ వద్ద ఉన్న మారుతి సర్వీసింగ్ సెంటర్‌‌‌‌లో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం  జరిగింది. పక్కనే ఉన్న స్క్రాప్ గోదాం నుంచి మంటలు వ్యాపించడంతో సర్వీసింగ్‌‌‌‌కు వచ్చిన రెండు కార్లు దగ్ధమయ్యాయి