ఏ జిల్లానూ తొలగించం.. అది పూర్తిగా తప్పుడు ప్రచారమే: సీఎం రేవంత్‌‌‌‌

రాష్ట్రంలో ఏ జిల్లానూ తొలగించడం కానీ, కొత్త జిల్లాల ఏర్పాటు ఆలోచన కానీ ప్రభుత్వానికి లేదని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి స్పష్టం చేశారు.