మంత్రి కందుల దుర్గేశ్‌కు మావోయిస్టుల పేరిట బెదిరింపు లేఖ.!

ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌కు మావోయిస్టుల పేరిట బెదిరింపు లేఖ రావడం చర్చనీయాంశమైంది.