పాకిస్తాన్ దేశాన్ని.. టాయిలెట్ పేపర్ కంటే నీచంగా చూస్తున్నారు : పార్లమెంట్‎లో బోరున ఏడ్చిన రక్షణ మంత్రి

పాకిస్తాన్ ఎప్పుడూ తమకు సంబంధం లేని యుద్ధాల్లోకి లాగబడిందని ఆయన బహిరంగంగా అంగీకరించారు. ఆప్ఘాన్‎పై అమెరికా చేసిన యుద్ధానికి పాక్ మద్దతు ఇవ్వడం ద్వారా తాలిబన్లకు పాకిస్తాన్ వ్యతిరేకంగా మారిందని ఒప్పుకున్నారు.