Ajit Pawar Plane Crash: అజిత్ పవార్ విమాన ప్రమాదంపై మేనల్లుడు సంచలన ఆరోపణలు.. బలవంతం చేశారు..!

Ajit Pawar Plane Crash: మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన అజిత్ పవార్ విమాన ప్రమాదంపై తాజాగా ఆయన మేనల్లుడు, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) నేత రోహిత్ పవార్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఘటన కేవలం ప్రమాదం కాదని, ఇందులో కుట్ర కోణం కూడా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తూ ప్రశ్నలు లేవనెత్తారు. అజిత్ పవార్‌ను విమాన ప్రయాణానికి బలవంతం చేశారని ఆయన ఆరోపించారు. మీడియా సమావేశంలో భావోద్వేగంగా మాట్లాడిన రోహిత్ పవార్.. ఈ […]