USAపై విక్టరీ.. ప్రతీకారం తీర్చుకున్న పాకిస్తాన్.. 191 ఛేజ్ చేయలేక చేతులెత్తేసిన అమెరికా బ్యాటర్లు
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా జరిగిన పాకిస్తాన్, USA మ్యాచ్లో పాక్ జట్టు 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ జట్టు..