Mahesh-Namrata: 21 ఏళ్ల బంధం.. ఎప్పటికీ మధురమే.. మహేష్-నమ్రత వెడ్డింగ్ యానివర్సరీ స్పెషల్ పోస్ట్ వైరల్!

టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్. వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటై నేటికి ( ఫిబ్రవరి 10, 2026 ) సరిగ్గా 21 ఏళ్లు పూర్తిచేసుకున్నారు. ఈ వివాహ వార్షికోత్సవాన్ని పురష్కరించుకుని సోషల్ మీడియాలో నమత్ర షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.