AP Assembly Budget Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. వైసీపీకి షాకిచ్చేలా స్పీకర్ నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా రేపు గవర్నర్ ప్రసంగం ఉండనుంది. అనంతరం బీఏసీ సమావేశంలో సభను ఎన్నిరోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ క్రమంలోనే ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేల అటెండెన్స్‌కు సంబంధించి కీలక మార్పులు చేశారు. గతంలో మాదిరిగా రిజిస్టర్ విధానం కాకుండా డిజిటల్ అటెండెన్స్ తీసుకోవాలని నిర్ణయించారు. గురువారం నుంచి ఫేసియల్ రికగ్నిషన్ ద్వారా ఎమ్మెల్యేలకు డిజిటల్ అటెండెన్స్ తీసుకోనున్నారు.