బాలీవుడ్ సినీ ప్రపంచాన్ని గ్యాంగ్ స్టర్ల నీడ భయబ్రాంతులకు గురిచేస్తోంది. లేటెస్ట్ గా స్టార్ హీరో రణవీర్ సింగ్ కు బెదిరింపులు రావడం సంచలనంగా మారింది. ఇటీవల దర్శకడు రోహిత్ శెట్టి ఇంటిపై జరిగిన కాల్పుల ఘటన మరవకముందే రణవీర్ ను లక్ష్యంగా చేసుకోసుకోవడంతో సినీ ప్రముఖుల్లో ఆందోళన నెలకొంది.