Couple Friendly: టైటిల్ కారణంగానే ‘కపుల్ ఫ్రెండ్లీ’కు A సర్టిఫికెట్.. సెన్సార్ సూచనలపై నిర్మాత కామెంట్స్

హీరో సంతోష్ శోభన్, మిస్ ఇండియా మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కపుల్ ఫ్రెండ్లీ’ (Couple Friendly) వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. యూవీ క్రియేషన్స్ సమర్పణలో, యూవీ కాన్సెప్ట్స్ నిర్మించిన ఈ చిత్రం రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కింది.