ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో సీఎం చంద్రబాబు భేటీ

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. కేంద్రమంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో సీఎం సమావేశమై పలు కీలక అంశాలపై హామీ తీసుకున్నారు.