ఎఫ్‌‌ఎస్‌‌ఎల్‌‌ అగ్ని ప్రమాదంలో ఆ ఏడు మెటీరియల్స్‌‌ పై ఉత్కంఠ!

ఫోరెన్సిక్‌‌ సైన్స్​ ల్యాబ్​(ఎఫ్‌‌ఎస్‌‌ఎల్‌‌) అగ్ని ప్రమాదంలో ఫోన్‌‌ ట్యాపింగ్‌‌కు సంబంధించిన ఏడు టెక్నికల్​ ఎవిడెన్స్​(మెటీరియల్ ఆబ్జెక్ట్స్‌‌) పాక్షికంగా ధ్వంసమైన నేపథ్యంలో సిట్‌‌ అధికారులు అప్రమత్తమయ్యారు.