Telangana: సొంతింటి కోసం ఎదురుచూస్తున్నారా..? తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త..

తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ శుభవార్త అందించింది. సిటీలు, పట్టణాల్లో నివసించే ప్రజలకు తక్కువ ధరకే ఇళ్లను అందించనుంది. ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి సరసమైన ధరలకే సామాన్యులకు అందించనుంది. ఇందుకోసం పలు జిల్లాల్లో స్థలాలను ఎంపిక చేసింది. ఈ మేరకు రేవంత్ ఆదేశాలు జారీ చేశారు.