మాదాపూర్ హైటెక్స్ జంక్షన్ దగ్గర కారులో మంటలు... ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే టైంలో...
హైదరాబాద్ లోని మాదాపూర్ హైటెక్స్ జంక్షన్ దగ్గర కారులో మంటలు చెలరేగడం కలకలం రేపింది. సాయంత్రం అంతా ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో ఘటన జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది