గ్రాండ్ గా పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ బర్త్ డే.. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ శ్రేణులు

కోల్ బెల్ట్: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ బర్త్ డే వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిం చారు. మంచిర్యాల జిల్లా మందమర్రి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం బీ1 వద్ద పార్టీ నాయకులు, యూత్ లీడర్ల ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు