టాపిక్, ప్లేస్ డిసైడ్ చేయండి.. వట్టి చేతులతో వస్తా.. గయానా పార్లమెంట్‌లో భారత సంతతి ఎంపీ హిందీ ప్రసంగం వైరల్

భారత సంతతికి చెందిన ఓ ప్రజాప్రతినిధి.. తన దేశ పార్లమెంట్‌లో చేసిన ప్రసంగం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. భారతీయులు అత్యధికంగా మాట్లాడే భాష అయిన హిందీలో ప్రసంగం చేశారు. తనకు హిందీ అర్థం కాలేదని విపక్ష సభ్యుడు చేసిన విమర్శలకు తన ప్రసంగంతోనే ఆయన సమాధానం ఇచ్చారు. దీంతో వీడియో చూసిన భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు.. ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వీడయో వైరల్ అవుతోంది.