బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యాపారి హత్య.. కత్తులతో దాడిచేసి దారుణంగా చంపేసిన దుండగులు

బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యాపారిని దుండగులు దారుణంగా హత్య చేశారు. మెమొన్ సింగ్ జిల్లాలోని త్రిశల్‌లో 62 ఏండ్ల వ్యాపారిని గుర్తుతెలియని వ్యక్తులు అతని షాపులోకి చొరబడి నరికి చంపారని స్థానిక మీడియా వెల్లడించింది.