AP Assembly : అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్ - ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ ఆందోళన, సభ నుంచి వాకౌట్

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగం మొదలవ్వగానే  వైసీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని నినాదాలు చేశారు. మెడికల్ కాలేజీల్లో పీపీపీ పద్దతి రద్దు చేయాలని డిమాండ్ చేశారు.