అబిడ్స్ లో చైన్ స్నాచింగ్.. మహిళ మెడలోంచి గోల్డ్ చైన్ లాక్కెళ్లిన స్నాచర్
హైదరాబాద్ సిటీలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఒంటరి మహిళలే టార్గెట్ గా చైన్ స్నాచింగ్ కేసులు పెరిగిపోతున్నాయి. బుధవారం (ఫిబ్రవరి 11) అబిడ్స్ ప్రాంతంలో మరో చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది.