సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు అడ్డు చెప్పొద్దు..అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు

కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) దేశవ్యాప్తంగా చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌‌‌‌)పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రక్రియకు ఏ రాష్ట్రంకూడా ఎలాంటి అడ్డంకులు సృష్టించవద్దని దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను గట్టిగా హెచ్చరించింది.