టెక్నాలజీకి బానిస కావొద్దు..స్కిల్స్ పెంచుకునేందుకు వినియోగించుకోవాలె: ప్రధాని మోదీ
టెక్నాలజీకి బానిసలుగా మారిపోవద్దని స్టూడెంట్స్కు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఏఐ లాంటి టెక్నాలజీని నైపుణ్యాలు మెరుగుపరుకోవడానికే ఉపయో గించాలన్నారు. చదువును భారంగా భావించకూడదని చెప్పారు.