రేపే బార్‌ కౌన్సిల్‌ ఎన్నికలు.. పోటీలో 143 మంది

ఏపీ బార్‌ కౌన్సిల్‌కు శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి. గతంలో ఎన్నడూలేని విధంగా 143 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.