పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ను స్వీడప్ చేశారు. ఇందులో భాగంగా ఆస్కార్ విజేత చంద్రబోస్ సాహిత్యం అందించిన, దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన రెండో సాంగ్ ను విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. 'ఆరా ఆఫ్ ఉస్తాద్' పాట హైఎనర్జీతో సాగుతుంది.