ఇదేం దోపిడీ రా నాయనా...ఫోన్ పే చేస్తారు...సక్సెస్ వస్తుంది.. కానీ డబ్బులు జమ కావు..! అదే ట్విస్ట్..
ఫోన్ పే ద్వారా ఘారానా మోసం... దుకాణాల్లో వస్తువులు కొని ఫోన్ పే చేస్తారు... సక్సెస్ మెసేజ్ చూపిస్తారు... అయితే డబ్బులు జమకావు... తీరా ఎకౌంట్ చెక్ చేసుకుంటే కానీ జరిగిన మోసం తెలియదు... ప్రకాశంజిల్లాలో ఫోన్ పే మోసాలతో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అంటేనే భయపడిపోతున్నారు వ్యాపారులు... డిజిటల్ పేమెంట్ల లావాదేవీల్లో రోజుకో కొత్త మోసం వెలుగులోకి వస్తుండటంతో ప్రజలు ఆన్‌లైన్ మనీ ట్రాన్సఫరింగ్ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఫిబ్రవరి 11, 2026
0