మణిపూర్ లో మళ్ళీ మొదలైన అల్లర్లు : ఇళ్లకు నిప్పు, 5 రోజులు ఇంటర్నెట్ బంద్..

మణిపూర్ రాష్ట్రంలోని ఉఖ్రుల్ జిల్లాలో మళ్ళీ ఉద్రిక్తత పెరిగింది. మంగళవారం ఉదయం తంగ్ఖుల్ నాగా వర్గానికి చెందిన ఒక వ్యక్తిపై దాడి జరగడంతో హింస మొదలైంది. గుర్తుతెలియని వ్యక్తులు ఖాళీగా ఉన్న పాత ఇళ్లకు నిప్పు పెట్టడమే కాకుండా, విచ్చలవిడిగా కాల్పులు జరిపారు.........