Rajpal Yadav : నా దగ్గర చిల్లిగవ్వ లేదు.. లొంగిపోవడం తప్ప.. జైల్లో ఏడ్చేసిన స్టార్ కమెడియన్.!

బాలీవుడ్ స్టార్ కమెడియన్ గా రాణించిన నటుడు రాజా పాల్ యాదవ్'కిక్ 2' మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మరాఠీ, భోజ్ పురి, పంజాబీ, బెంగాలీ చిత్రాల్లోనూ నటించాడు. హాస్య నటుడిగా కోట్లాది మందిని నవ్వించిన రాజ్ పాల్ నవ్వుల వెనుక ఒక తీరని ఆర్థిక సంక్షోభం నెలకొంది. చివరకు ఆయనను జైలు గడప తొక్కెలా చేసింది.