టీటీడీ సిబ్బందికి క్రీడా పోటీలు..ఆటలతో మానసిక ఉల్లాసం.. పని ఒత్తిడి ఉండదు.. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు   అన్ని విధాలుగా  సేవ చేస్తున్న టీటీడీ సిబ్బంది మానసిక ఒత్తిడిని ఎదుర్కొనేందుకు ... టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు సోమవారం ( ఫిబ్రవరి 9)  తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలోని పరేడ్ మైదానంలో ఘనంగా ప్రారంభమయ్యాయి