మేడారం జాతరలో భక్తుల కానుకల రూపంలో వేసిన హుండీల ఆదాయం రూ.12 కోట్లు దాటింది. గురువారం నుంచి హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో పోలీస్, సీసీ కెమెరాల నిఘా మధ్య లెక్కింపు మొదలుపెట్టగా, ఆరో రోజైన మంగళవారం తిరుగువారానికి సంబంధించిన 40 హుండీలు తెరిచారు.