జడ్చర్ల పట్టణంలో రూ. 26,500 కాజేసిన సైబర్ నేరగాళ్లు

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. బాదేపల్లికి చెందిన మామిండ్ల రాఘవేందర్ గౌడ్ తండ్రి సత్యనారాయణ గౌడ్‌కు స్కూటీ ఇప్పిస్తామంటూ నమ్మించి, విడతలవారీగా నగదు కాజేశారు.