Driving Licence: మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా..? ఇది తప్పనిసరిగా చేయాల్సిందే.. లేకపోతే ఇబ్బందులే..

హైదరాబాద్‌లో నివసించే వారికి రాష్ట్ర రవాణశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇతర జిల్లాలతో పాటు పొగురు రాష్ట్రాల నుంచి వచ్చినవారు అడ్రస్ అప్డేట్ చేసుకోవాలని సూచించింది. పరివాహన వెబ్ సైట్ ద్వారా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని బుధవారం సూచించింది.