Amaravathi: అమరావతికి కేంద్రం మరో గుడ్న్యూస్.. షురూ కానున్న రాజధాని పనులు

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతికి భారీగా నిధులు కేటాయించింది. గత ఏడాది బడ్జెట్లో అమరావతికి ప్రకటించిన సాయాన్ని ఇప్పటికే విడుదల చేసింది. లోక్సభలో ఈ మేరకు కేంద్రం ప్రకటన విడుదల చేసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.