GHMC: మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు.. పాపులేషన్‌లోనూ బిగ్గెస్ట్!

రెసోనెన్స్ కన్సల్టెన్సీ అనే కంపెనీ వరల్డ్స్ బెస్ట్ సిటీస్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. అందులో నాలుగు ఇండియన్ సిటీలకు ప్లేస్ దక్కింది. బెంగుళూరుకు 29వ ర్యాంక్, ముంబైకి 40వ ర్యాంక్, ఢిల్లీకి 54వ ర్యాంక్, హైదరాబాద్‌కి 82వ ర్యాంక్. బట్.. ఏ మూడేళ్ల తరువాతో మళ్లీ అదే కన్సల్టెన్సీ రిపోర్ట్ తయారుచేసిందనుకోండి. ష్యూర్.. హైదరాబాద్ వరల్డ్‌లోనే టాప్-20లో ఉంటుంది. ఎలా చెప్పగలరనా. హైదరాబాద్‌కున్న అడ్వాంటేజెస్ అలాంటివి.