తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా భూసేకరణ ప్రక్రియ ప్రారంభించింది. మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు భూమి సేకరించనున్నారు. యజమానులకు మార్కెట్ విలువ ప్రకారం పరిహారం అందిస్తారు.