ఎన్నికలు జరిగే మున్సిపాలిటీల్లో ఫిబ్రవరి11న సెలవు

ఈ నెల11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్, మిర్యాలగూడ, హాలియా, నందికొండ, చండూరు, దేవరకొండ, చిట్యాల మున్సిపాలిటీల పరిధిలో పనిచేసే ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలకు ఈ నెల 11న స్థానిక సెలవు దినంగా ప్రకటిస్తూ కలెక్టర్, ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్ ఉత్తర్వులు జారీ