Central Govt Jobs 2026: గేట్ స్కోర్‌తో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షకుపైగా జీతం

కేంద్ర మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్.. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిఫిక్, టెక్నికల్ అసిస్టెంట్ ఏ (గ్రూప్-బి, నాన్-గేజిటెట్ ఎస్ & టీ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది..