ఇయాల్నే (ఫిబ్రవరి 11) పోలింగ్..ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 18 మున్సిపాల్టీలు, ఒక కార్పొరేషన్కు ఎన్నికలు

మున్సిపల్​ఎన్నికలకు వేళైంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహబూబ్​నగర్​ కార్పొరేషన్​తో పాటు నారాయణపేట, మక్తల్, కోస్గి, మద్దూరు, నాగర్​కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూరు, అమరచింత, దేవకరద్ర, భూత్పూర్, గద్వాల, అలంపూర్, అయిజ, వడ్డేపల్లి మున్సిపాల్టీలకు బుధవారం ఎన్నికలు జరగనున్నాయి.