కన్నీళ్లు మిగిల్చిన చివరి మజిలీ.. బైక్‌పై 13 కిమీ మృతదేహం తరలింపు!

విధి వైపరీత్యం.. మనిషి తాను మనిషనే సంగతి ఎన్నడో మరచిపోయాడు. కులం కూడు పెట్టదు మతం మంచినీళ్లుఇవ్వదు సంస్కారమే సాయం చేస్తుంది. కానీ నేడు ఆ సంస్కారానికి కూడా నీళ్లొదిలేశారు. సాటి మనుషుల పట్ల పాటి మానవత్వం లేకపోవడం సామాజిక ఆరోగ్యానికి ప్రమాదకరం. అది మానసిక వికారాలకు దారితీస్తుంది..