దేశ యువత, పిల్లల భవిష్యత్తు కోసం తెలుగు దేశం పార్టీ కీలక నిర్ణయం..! చట్టంగా మారేనా..?

అరచేతిలో ప్రపంచం ప్రజలకు అందుబాటులోకి ఉన్న ఈరోజుల్లో ఇంటర్నెట్ సామాజిక మాధ్యమాలతో ప్రజలకు కలిగే లాభాలు ఉన్నట్లుగానే నష్టాలు అధికమవుతున్నాయి. పుట్టిన నెలల చిన్నారి మొదలు మొబైల్ ఫోన్లో వీడియోలు చూస్తూ ఆహారం తినే నేటి జనరేషన్లో ప్రధానంగా 16 ఏళ్ల లోపు ఎదుగుతున్న పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం చాలా ప్రమాదకరంగా మారింది.