ఆ రోజున లోక్‌సభలో ఏం జరిగింది.. సంచలన వీడియో బయటపెట్టిన కేంద్రం

బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగంపై లోక్‌సభలో ధన్యవాద తీర్మానానికి ప్రధాన మంత్రి సమాధానం లేకుండా ఆమోదం పొందింది. అరుదైన సందర్భాల్లోనే ఇలా జరుగుతుంది. అయితే, కాంగ్రెస్ ఎంపీలు ప్రధానిపై ఏదో చేయడానికి ప్లాన్ చేసినట్టు తనకు సమాచారం అందడమే దీనికి కారణమని స్పీకర్ ఓం బిర్లా చేసిన వ్యాఖ్యల తీవ్ర చర్చకు దారితీశాయి. తాజాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు విడుదల చేయడం గమనార్హం.