ఫిబ్రవరి 19న వివో కొత్త ఫోన్స్ : ఈసారి ఆపిల్, వన్ ప్లస్ మించిపోయే స్మార్ట్ ఫీచర్స్..

ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ వివో రెండు కొత్త మోడల్ 5జి ఫోన్స్ తీసుకురాబోతుంది. అయితే వీటికి సంబంధించి లాంచ్ వివరాలు కొంతకాలంగా స్పష్టంగా లేనప్పటికీ ఎట్టకేలకు వివో V70, వివో V70 Elite లాంచ్ తేదీని వెల్లడించారు. ఈ రెండు ఫోన్లు ఫిబ్రవరి 19న విడుదల కానున్నాయి..........