రాష్ట్రపతి పరిశీలనలో తెలంగాణ బీసీ రిజర్వేషన్ల బిల్లులు : కేంద్ర ప్రభుత్వం

రాష్ట్రంలో బీసీలకు విద్య, ఉపాధి, లోకల్ బాడీ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించి పంపిన రెండు బిల్లులు రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.