రాష్ట్రంలో  అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో క్రీడల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు