లావా దేవీలు సాఫీగా సాగాలంటే కేవైసీ అప్‌‌డేట్ తప్పనిసరి : ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి

బ్యాంక్ ఖాతాదారులు తమ కేవైసీ వివరాలను సకాలంలో తప్పనిసరిగా అప్‌‌డేట్ చేసుకోవాలని ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి సూచించారు. అప్పుడే బ్యాంకు లావాదేవీలు సాఫీగా కొనసాగుతాయని చెప్పారు.