దారుణం.. 14 ఏళ్ల కూతుర్ని రూ. 2 లక్షలకు అమ్మేసిన తల్లి ..

అన్నమయ్య జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి 2 లక్షల రూపాయలకు కూతుర్ని అమ్మేసింది. 14 ఏళ్ల తన కూతురిని 54 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసింది.