పోలింగ్ కు సర్వం సిద్ధం..ఉమ్మడి వరంగల్ లోని 12 మున్సిపాలిటీల్లో 3,35,226 మంది ఓటర్లు

ఓరుగల్లులో 12  మున్సిపాలిటీల్లో నేడు జరుగనున్న పోలింగ్​కు ఆఫీసర్లు సర్వం సిద్ధం చేశారు. బందోబస్తు కోసం పోలీసులు రంగంలోకి దిగారు. 12 పురపాలక సంఘాల్లోని 260 వార్డుల్లో దాదాపు 1,070 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 3,35,226 మంది ఓటర్లు ఉన్నారు.