ప్రతి ఆడబిడ్డకు రూ.1016 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా : బీమనపల్లి శోభ శ్రీనివాస్

తనను కౌన్సిలర్ గా గెలిపిస్తే పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రూ.1016 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని 36వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి బీమనపల్లి శోభ శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ఆదివారం సిరిసిల్ల మున్సిపల్ 36వ వార్డులో శోభ శ్రీనివాస్ ఇంటింటా ప్రచారం చేశారు.

తెలంగాణ స్టార్...