అటవీ అనుమతులపై వారం రోజుల్లో డీపీఆర్లు.. పీఎంజీఎస్‌వై 4 కింద 642 కి.మీ. కొత్త రహదారులు : రాష్ట్ర ప్రభుత్వం

రాష్ట్రంలోని మారుమూల పల్లెలకు రవాణా సౌకర్యం మెరుగుపరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఇంకా రోడ్డు కనెక్టివిటీలేని 227 ఆవాసాలకు పక్కా రహదారులు నిర్మించాలని నిర్ణయించింది.