TG LAWCET 2026 : టీజీ లాసెట్ దరఖాస్తులు ప్రారంభం

టీజీ లాసెట్ - 2026 అప్లికేషన్లు ప్రారంభమయ్యాయి. ఎలాంటి ఫైన్ లేకండా ఏప్రిల్ 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 18వ తేదీన ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. lawcet.tgche.ac.in వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.